(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.311. అధ్యాయః 311
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి సాంఖ్యప్రతిపాదకవసిష్ఠకరాలజనకసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

జనక ఉవాచ। 12-311-0x(6495)(78025)
మానాత్వైకత్వమిత్యుక్తం త్వయైతదృషిసత్తమ।
పశ్యామి వాభిసందిగ్ధమేతయోర్వై నిదర్శనం॥ 12-311-1(78026)
తథాఽబుద్ధప్రబుద్ధాభ్యాం బుధ్యమానస్య చానఘ।
స్థూలబుద్ధ్యా న పశ్యామి తత్త్వమేతన్న సంశయః॥ 12-311-2(78027)
అక్షరక్షరయోర్యుక్తం త్వయా యదపి కారణం।
తదప్యస్థిరబుద్ధిత్వాత్ప్రనష్టమివ మేఽనఘ॥ 12-311-3(78028)
తదేత్తచ్ఛ్రోతుమిచ్ఛామి నానాత్వైకత్వదర్శనం।
ప్రబుద్ధమప్రబుద్ధం చ బుధ్యమానం చ తత్త్వతః॥ 12-311-4(78029)
విద్యావిద్యే చ భగవన్నక్షరం క్షరమేవ చ।
సాంఖ్యం యోగం చ కార్త్స్న్యేన పృథక్చైవాపృథక్చ హ॥ 12-311-5(78030)
వసిష్ఠ ఉవాచ। 12-311-6x(6496)
హంత తే సంప్రవక్ష్యామి యదేతదనుపృచ్ఛసి।
యోగకృత్యం మహారాజ పృథగేవ శృణుష్వ మే॥ 12-311-6(78031)
యోగకృత్యం తు యోగానాం ధ్యానమేవ పరం బలం।
తచ్చాపి ద్వివిధం ధ్యానమాహుర్వేదవిదో జనాః॥ 12-311-7(78032)
ఏకాగ్రతా చ మనసః ప్రాణాయామస్తథైవ చ।
ప్రాణాయామస్తు సగుణో నిర్గుణో మనసస్తథా॥ 12-311-8(78033)
మూత్రోత్సర్గపురీషే చ భోజనే చ నరాధిప।
ద్వికాలం నాభియుజ్జీత శేషం యుంజీత తత్పరః॥ 12-311-9(78034)
ఇంద్రియాణీంద్రియార్థేభ్యో నివర్త్య మనసా మునిః।
దశద్వాదశభిర్వాపి చతుర్విశాత్పరం తతః॥ 12-311-10(78035)
తం చోదనాభిర్మతిమానాత్మానం చోదయేదథ।
తిష్ఠంతమజరం యం తు యత్తదుక్తం మనీషిభిః॥ 12-311-11(78036)
తైశ్చాత్మా సతతం యోజ్య ఇత్యేవమనుశుశ్రుం।
ద్రుతం హ్యహీనమనసో నాన్యథేతి వినిశ్చయః॥ 12-311-12(78037)
విముక్తః సర్వసంగేభ్యో లధ్వాహారో జితేంద్రియః॥
పూర్వరాత్రేఽపరరాత్రే చ ధారయేత మనోఽఽత్మని॥ 12-311-13(78038)
స్థిరీకృత్యేంద్రియగ్రామం మనసా మిథిలేశ్వర।
మనో బుద్ధ్యా స్థిరం కృత్వా పాషాణ ఇవ నిశ్చలః॥ 12-311-14(78039)
స్థాణువచ్చాప్యకంపః స్యాద్దారువచ్చాపి నిశ్చలః।
బుధా విధివిధానజ్ఞాస్తదా యుక్తం ప్రచక్షతే॥ 12-311-15(78040)
న శృణోతి న చాఘ్రాతి న రస్యతి న పశ్యతి।
న చ స్పర్శం విజానాతి న సంకల్పయతే మనః॥ 12-311-16(78041)
న చాభిమన్యతే కించిన్న చ బుధ్యతి కాష్ఠవత్।
తదా ప్రకృతిమాపన్నం యుక్తమాహుర్మనీషిణః॥ 12-311-17(78042)
నిర్వాతే హి యథా దీప్యందీపస్తద్వత్ప్రకాశతే।
నిర్లింగో విచలశ్చోర్ధ్వం న తిర్యగ్గతిమాప్నుయాత్॥ 12-311-18(78043)
తదా తమనుపశ్యేత యస్మిందృష్టే తు కథ్యతే।
హృదయస్థోఽంతరాత్మేతి జ్ఞేయో జ్ఞస్తాత మద్విధైః॥ 12-311-19(78044)
విధూమ ఇవ సప్తార్చిరాదిత్య ఇవ రశ్మిమాన్।
వైద్యుతోఽగ్నిరివాకాశే దృశ్యతేఽఽత్మా తథాఽఽత్మని॥ 12-311-20(78045)
సంపశ్యంతి మహాత్మానో ధృతిమంతో మనీషిణః।
బ్రాహ్మణా బ్రహ్మయోనిస్థా హ్యయోనిమమృతాత్మకం॥ 12-311-21(78046)
తదేవాహురణుభ్యోఽణు తన్మహద్భ్యో మహత్తరం।
తత్తత్ర సర్వభూతేషు ధ్రువం తిష్ఠన్న దృశ్యతే॥ 12-311-22(78047)
బుద్ధిద్రవ్యేణ దృశ్యేత మనోదీపేన లోకకృత్।
మహతస్తమసస్తాత పారే తిష్ఠన్న తామసః॥ 12-311-23(78048)
స చ మానస ఇత్యుక్తస్తత్వజ్ఞైర్వేదపారగైః।
విమలో వితమస్కశ్చ నిర్లింగోఽలింగసంజ్ఞకః॥ 12-311-24(78049)
యోగమేతత్తు యోగానాం మన్యే యోగస్య లక్షణం।
ఏవం పశ్యం ప్రపశ్యంతి ఆత్మస్థమజరం పరం॥ 12-311-25(78050)
యోగదర్శనమేతావదుక్తం తే తత్వతో మయా।
సాంఖ్యాజ్ఞానం ప్రవక్ష్యామి పరిసంఖ్యానదర్శనం॥ 12-311-26(78051)
అవ్యక్తమాహుః ప్రకృతిం పరాం ప్రకృతివాదినః।
తస్మాన్మహత్సముత్పన్నం ద్వితీయం రాజసత్తమ॥ 12-311-27(78052)
అహంకారస్తు మహతస్తృతీయ ఇతి నః శ్రుతం।
పంచభూతాన్యహంకారాదాహుః సాంఖ్యనిదర్శినః॥ 12-311-28(78053)
ఏతాః ప్రకృతయశ్చాష్టౌ వికారాశ్చాపి షోడశ।
పంచ చైవ విశేషా వై తథా పంచేంద్రియాణి చ॥ 12-311-29(78054)
ఏతావదేవ తత్త్వానాం సాంఖ్యా ఆహుర్మనీషిణః।
సాంఖ్యే విధివిధానజ్ఞా నిత్యం సాంఖ్యపథే రతాః॥ 12-311-30(78055)
యస్మాద్యదభిజాయేత తత్తత్రైవ ప్రలీయతే।
లీయంతే ప్రతిలోమాని సృజ్యంతే చాంతరాత్మనా॥ 12-311-31(78056)
అనులోమేన జాయంతే లీయంతే ప్రతిలోమతః।
గుణా గుణేషు సతతం సాగరస్యోర్మయో యథా॥ 12-311-32(78057)
సర్వప్రలయ ఏతావాన్ప్రకృతేర్నృపసత్తమ।
ఏకత్వం ప్రలయే చాస్య బహుత్వం చ యదాఽసృజత్॥ 12-311-33(78058)
ఏవమేవ చ రాజేంద్ర విజ్ఞేయం జ్ఞేయచింతకైః।
అధిష్ఠాతా య ఇత్యుక్తస్తస్యాప్యేతన్నిదర్శనం॥ 12-311-34(78059)
ఏకత్వం చ బహుత్వం చ ప్రకృతేరనుతత్త్వవాన్।
ఏకత్వం ప్రలయే చాస్య బహుత్వం చ ప్రవర్తనాత్॥ 12-311-35(78060)
బహుధాఽఽత్మానమకరోత్ప్రకృతిః ప్రసావత్మికా।
తచ్చ క్షేత్రం మహానాత్మా పంచవింశోఽధితిష్ఠతి॥ 12-311-36(78061)
అధిష్ఠాతేతి రాజేంద్ర ప్రోచ్యతే యతిసత్తమైః।
అధిష్ఠానాదధిష్ఠాతా క్షేత్రాణామితి నః శ్రుతం॥ 12-311-37(78062)
క్షేత్రం జానాతి చావ్యక్తం క్షేత్రజ్ఞ ఇతి చోచ్యతే।
అవ్యక్తకే పురే శేతే పురుషశ్చేతి కథ్యతే॥ 12-311-38(78063)
అన్యదేవ చ క్షేత్రం స్యాదన్యః క్షేత్రజ్ఞ ఉచ్యతే।
క్షేత్రమవ్యక్తమిత్యుక్తం జ్ఞాతా వై పంచవింశకః॥ 12-311-39(78064)
అన్యదేవ వచో జ్ఞానం స్యాదన్యజ్జ్ఞేయముచ్యతే।
జ్ఞానమవ్యక్తమిత్యుక్తం జ్ఞేయో వై పంచవింశకః॥ 12-311-40(78065)
అవ్యక్తం క్షేత్రమిత్యుక్తం యథాసత్వం తథేశ్వరం।
అనీశ్వరమతత్త్వం చ తత్త్వం తత్పంచవింశకం॥ 12-311-41(78066)
సాంఖ్యదర్శనమేతావత్పరిసంఖ్యానదర్శనం।
సాంఖ్యాః ప్రకుర్వతే చైవ ప్రకృతిం చ ప్రచక్షతే॥ 12-311-42(78067)
తత్త్వాని చ చతుర్విశత్పరిసంఖ్యాయ తత్త్వతః।
సాంఖ్యాః సహ ప్రకృత్యా తు నిస్తత్త్వః పంచవింశకః॥ 12-311-43(78068)
పంచవింశో ప్రబుద్ధాత్మా బుధ్యమాన ఇతి స్మృతః।
యదా తు బుధ్యతేఽఽత్మానం తదా భవతి కేవలః॥ 12-311-44(78069)
సంయగ్దర్శనమేతావద్భాషితం తవ తత్త్వతః।
ఏవమేతద్విజానంతః సాంయతాం ప్రతియాంత్యుత॥ 12-311-45(78070)
సంయంగిదర్శనం నామ ప్రత్యక్షం ప్రకృతేస్తథా।
గుణతత్త్వాద్యథైతాని నిర్గుణోఽన్యస్తథా భవేత్॥ 12-311-46(78071)
న త్వేవం వర్తమానానామవృత్తిర్విద్యతే పునః।
విద్యతేఽక్షరభావత్వే స పరాత్పరమవ్యయం॥ 12-311-47(78072)
పశ్యేరన్నేకమతయో న సంపక్తేషు దర్శనం।
తేఽవ్యక్తం ప్రతిపద్యంతే పునః పునరరిందం॥ 12-311-48(78073)
సర్వమేతద్విజానంతో నాసర్వస్య ప్రబోధనాత్।
వ్యక్తీభూతా భవిష్యంతి వ్యక్తస్య వశవర్తినః॥ 12-311-49(78074)
సర్వమవర్యక్తమిత్యుక్తమసర్వః పంచవింశకః।
య ఏనమభిజానంతి న భయం తేషు విద్యతే॥ ॥ 12-311-50(78075)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకాదశాధికత్రిశతతమోఽధ్యాయః॥ 311॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-311-3 అక్షరక్షరయోరుక్తమితి ట. పాఠః। అక్షరక్షరయోగేన త్వయేతి థ. పాఠః॥ 12-311-7 తత్రాపి వివిధమితి డ. థ. పాఠః॥ 12-311-9 వికారం నాభియుజ్జీతేతి డ. థ. పాఠః। త్రికాలం నాభియుజ్జీతేతి ఝ. పాఠః॥ 12-311-10 మనసాత్మనీతి ట. పాఠః॥ 12-311-12 ద్రుతం హ్యదీనేతి ధ. పాఠః॥ 12-311-19 దృష్టేతి కథ్యత ఇతి ట. డ. థ. పాఠః॥ 12-311-21 యం పశ్యంతి మహాత్మాన ఇతి ట. ధ. పాఠః॥ 12-311-41 తథా తత్వం తథేశ్వరమితి ట. డ. థ. పాఠః॥ 12-311-47 విద్యతే క్షరభావత్వం యో నైవం వేత్తి పార్థివ ఇతి ట. డ. థ. పాఠః॥ 12-311-49 న సర్వస్య ప్రబోధ నాదితి ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.